Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                 
    Show Latest News
రైతు కూలీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

Published on : 12-Feb-2018 | 15:00
 

నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల‌కు, రైతు కూలీల‌కు న్యాయం చేస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను రైతు కూలీలు క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. రోజంతా ప‌నిచేస్తే రూ.200లు వ‌స్తోంద‌ని, అది ఎందుకూ స‌రిపోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు.  గుంటూరు జిల్లాలో ప‌నులు లేక ప‌నులు చేసుకునేందుకు నెల్లూరు వ‌చ్చామ‌ని, ఇక్క‌డ కూడా ప‌రిస్థితి అక్క‌డ‌మాదిరిగానే ఉంద‌న్నారు. రేష‌న్ షాపుల్లో బియ్యం త‌ప్ప ఏమీ ఇవ్వ‌డం లేద‌న్నారు. మ‌రుగుదొడ్లు కూడా టీడీపీ వాళ్ల‌కే ఇస్తున్నార‌ని వాళ్లు జ‌గ‌న్‌తో మొర‌పెట్టుకున్నారు. దీనికి స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌న ప్ర‌భుత్వం రాగానే రైతుల‌కు, రైతు కూలీల‌కు న్యాయం చేస్తామ‌ని వారికి హామీ ఇచ్చారు. 
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com