Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆదివారం పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 317వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
కష్టాలు ఎదుర్కొంటున్నామన్నా..
వైయస్‌ జగన్‌ను కలిసిన కేబుల్‌ ఆపరేటర్లు

Published on : 08-Oct-2018 | 14:46
 

విజయనగరంః కేబుల్‌ ఆపరేటర్లు తమ సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేబుల్‌ నెట్‌వర్క్‌లను కూడా తెలుగు తమ్ముళ్లకు అప్పగించే యత్నం చేస్తున్నాని ఆవేదన వ్యకం చేశారు.  25 ఏళ్లుగా కేబుల్‌ రంగంపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. కేబుల్‌ బిల్లు రూ.149 మాత్రమే చెల్లించాలని పెద్దబాబు,చినబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారని, కాని మాకు బాక్స్‌రెంట్,జీఎస్టీ అని కలిపి 235 రూపాయలు అవుతుందన్నారు. కస్టమర్లు దగ్గరకు వెళ్ళి 236 రూపాయలు చెల్లించమంటే వారి నుంచి చీతార్కాలు,అవమానాలు ఎదురవుతున్నాయని  కేబుల్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యుత్‌ శాఖ పోల్‌ టాక్స్‌ అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com