Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                               పెద్ద కాప‌వ‌రం నుంచి 171వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               టీడీపీనే పిల్ల కాంగ్రెస్‌ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైంది: ల‌క్ష్మీ పార్వ‌తి                               కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి                               స‌రిప‌ల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి : ఎంపీ వీ విజయసాయి రెడ్డి                 
    Show Latest News
వైయస్‌ జగన్‌ను కలిసిన వీఆర్‌ఏలు

Published on : 23-Jan-2018 | 13:39
 

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో వీఆర్‌ఏలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com