Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
  • 19 Oct 2016

    ప్రజల పాలిట శాపంగా టీడీపీ సర్కార్ పనితీరు

    హౌసింగ్ రుణం కోసం ఎదురుచూపులురాజ‌మండ్రి:  విద్యుత్‌షార్ట్ స‌ర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. హౌసింగ్‌లోను వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో అప్పులు చేసి ప‌క్కా ఇల్లు కట్టుకున్నాను. ఇంత‌వ‌ర‌కు లోను రాలేదని ప‌లివెల స‌త్య‌నారాయ‌ణ వైయ‌స్సార్ కాంగ్రెస్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 18 Oct 2016

    బాబుదంతా మాటల గారడీ

    బాబును న‌మ్మేది లేదుపి.గ‌న్న‌వ‌రం: చ‌ంద్ర‌బాబును న‌మ్మేదీ లేద‌న్న విష‌యం త‌మ‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌యింద‌ని అయిన‌విల్లి మండ‌ల ప‌రిధిలోని శాన‌ప‌ల్లిలంక గ్రామ‌స్తులు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 18 Oct 2016

    అన్ని విధాలుగా మోస‌పోయాం

    న‌ర్సీప‌ట్నం(నాత‌వ‌రం): చ‌ంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌ని చెప్ప‌డంతో బ్యాంకుల‌కు న‌గ‌దు చెల్లించ‌డం మానేశాం. ప్ర‌స్తుతం అప్పులు చేసి అధిక వ‌డ్డీలు క‌డుతున్నామ‌ని మ‌హిళ‌లు వైయ‌స్సార్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 18 Oct 2016

    పేదల రక్తాన్ని పీల్చుతున్న నీచ ముఖ్యమంత్రి

    దాహార్తి తీరే మార్గ‌మేది?కైక‌లూరు:  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని చినుకుప‌డితే న‌డిచే ప‌రిస్థితి లేద‌ని కానుకొల్లు గ్రామ‌స్ధులు వైయ‌స్సార్ సీపీ జిల్లా అధ్య‌క్షుడు కొలుసు పార్థ‌సార‌ధి, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దూలం నాగేశ్వ‌ర‌రావు(డీఎన్నార్‌) … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 17 Oct 2016

    గడపగడపలో ప్రజల పార్టీకి బ్రహ్మరథం

    రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. వంద రోజులు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ పాలనలో దగాపడిన … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 17 Oct 2016

    అప్పులు తీర్చేందుకు ఇళ్లు అమ్ముకుంటున్నాం

    తూర్పుగోదావరి జిల్లా(జగ్గంపేట))తమ గ్రామంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని తిరుమలాయపాలెం వాసులు గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమంలో తమ గోడు వెళ్లగక్కారు. వైయస్‌ఆర్‌ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 17 Oct 2016

    ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

    తూర్పుగోదావరి))మండపేట నియోజకవర్గ కన్వీనర్ వేగుళ్ల పట్టాబి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో కపిలేశ్వపురంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ప్రజాబ్యాలెట్ ను అందించి … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 15 Oct 2016

    మోసం చేయడమే బాబు నైజం

    తూర్పుగోదావరి(జగ్గంపేట))గోకవరం మండలం రంపయర్రపాలెం గ్రామంలో ఐదో రోజు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపగడపలో పర్యటించి టీడీపీ సర్కార్ మోసాలను … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 15 Oct 2016

    నయవంచక పాలన

    కర్నూలు(ఆళ్లగడ్డ))గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులకు గడపగడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి రుద్రవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 14 Oct 2016

    మాట త‌ప్పిన మోస‌కారి చంద్ర‌బాబు

    విశాఖపట్నం (చోడ‌వ‌రం): చ‌ంద్ర‌బాబు తమను న‌మ్మించి మోసం చేశార‌ని మండ‌ల ప‌రిధిలోని మైచ‌ర్ల‌పాలెంకు చెందిన ప‌లువురు మ‌హిళ‌లు, రైతులు వైయ‌స్సార్‌సీపీ చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ సమ‌న్వ‌య‌కర్త క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 14 Oct 2016

    ప్రజాసమస్యల పరిష్కారం వైయస్సార్సీపీతోనే సాధ్యం

    ప్రజలను నట్టేట ముంచాడుజ‌గ్గంపేట‌: ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జ‌గ్గంపేట కో-ఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 13 Oct 2016

    బొబ్బిలిలో ఉత్సాహంగా గడప గడపకూ కార్యక్రమం

    విజయనగరం)) విజయనగరం జిల్లా బొబ్బిలిల ో ఉత్సాహంగా గడప గడపకూ కార్యక్రమం సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కొంత కాలం క్రితం పార్టీ విడిచి వెళ్లినప్పటికీ.. అభిమానులు, కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com