Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                               చంద్రబాబు అవినీతి వేయి తలల విషనాగులా ప్రజలను కాటేస్తోందిః భూమన                               సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి మృతికి వైయస్ జగన్ సంతాపం                               మూడేళ్లలో చంద్రబాబు రూ. 4లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడుః భూమన                               అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారుః అంబటి                               టీడీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారుః అంబటి                 
న్యూస్ అప్‍డేట్స్
 • 11 Sep 2017

  ఎంపీ దీక్ష‌కు ఎమ్మెల్యేల సంఘీభావం

  నెల్లూరుః  దుగ్గ‌రాజ‌ప‌ట్నం పోర్టు కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు చేప‌ట్టిన ఒక్క రోజు నిరాహార‌దీక్ష‌కు ఎమ్మెల్యేలు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌, సంజీవ‌య్య‌లు సంఘీభావం తెలిపారు. ఈ … పూర్తిగా చదవండి

 • 11 Sep 2017

  ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధం

  నెల్లూరు రూర‌ల్ః ప్ర‌జ‌ల దీవెల‌న‌ల‌తో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కురుక్షేత్ర మ‌హా సంగ్రామానికి వైయ‌స్ఆర్ సీపీ సిద్ధంగా ఉంద‌ని నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. మాట త‌ప్ప‌ని, … పూర్తిగా చదవండి

 • 11 Sep 2017

  అట్ట‌హాసంగా వైయ‌స్ఆర్ కుటుంబ ప్ర‌చారం

  హైద‌రాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం ప్ర‌చారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ … పూర్తిగా చదవండి

 • 11 Sep 2017

  ఎన్నిక‌ల‌కు వెళ్దామా బాబూ?

  చిత్తూరు: నంద్యాలలో నిజంగా టీడీపీది గెలుపే అయితే, ఫిరాయించిన 20 మంది వైయ‌స్ఆ ర్‌సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని.. ఆ ఫలితాలను రెఫరెండంగా స్వీకరిద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  తెలంగాణ వైయస్సార్సీపీలో భారీ చేరికలు

  హైదరాబాద్ః తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  దళితులకు అండగా వైయస్సార్సీపీ

  విజయనగరం: దళితుల భూముల ఆక్రమణే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. కొవ్వాడలోని వివాదస్పద భూములను ఆమె పరిశీలించారు. … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  తెలుగుదేశం బాబాల మోసాలు

  విజయవాడః రైతుల రుణాలు మాఫీ చేయకుండా చేశామని అబద్ధాలు చెబుతున్న తెలుగుదేశం బాబాలను ఏం చేయాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని కాలర్ పట్టుకొని … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  మైనార్టీలంతా వైయ‌స్ఆర్ సీపీవైపే

  చిత్తూరుః ముస్లిం మైనార్టీలంతా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నార‌ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మ‌ద‌న‌ప‌ల్లెలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన సంక్షేమ … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  ఇర్మా బాధితులు కోలుకోవాలని వైయస్ జగన్ ప్రార్థన

  హైదరాబాద్ః కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తున్న హరికేన్‌ ఇర్మా బాధితుల కోసం  వైయస్ జగన్ ప్రార్థనలు చేశారు.  ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నట్టు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ లో … పూర్తిగా చదవండి

 • 08 Sep 2017

  వచ్చేది రాజన్న రాజ్యమే

  గుంటూరు: సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత రాజన్న రాజ్యం.. వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. … పూర్తిగా చదవండి

 • 08 Sep 2017

  మోసం చేశారు కాబట్టే పోరాటం చేస్తున్నాం

  కృష్ణా: చంద్రబాబు సర్కార్‌ పేద ప్రజలను విస్మరించింది కాబట్టే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి దిగిందని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను … పూర్తిగా చదవండి

 • 08 Sep 2017

  రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా గుర్నాథ్‌రెడ్డి

  హైదరాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు అనంత‌పురం అర్బ‌న్ నియోజకవర్గ సమన్వయకర్తగా నదీమ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. న‌దీమ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com