రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం
29 Oct, 2019 17:19 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ బుధవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సుమారు 30 అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వెలగపూడి సచివాలయం లో బ్లాక్ 1 లో కేబినెట్ సమావేశం జరుగనుంది.