రూ.37ల కిలో బియ్యాన్ని రూపాయికే ఇస్తున్నాం
10 Dec, 2019 10:27 IST
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఖరీదు కేజీ రూ. 37లు. వాటిని రూపాయికే పంపిణీ చేస్తున్నాం. సన్న బియ్యం అనే వెరైటీ ఏమీ లేదు. స్వర్ణ మసూరి బియ్యాన్ని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రమంతటా పంపిణీ చేస్తాం. రూపాయి బియ్యానికి రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నారని చౌకబారు విమర్శలు ప్రతిపక్షం మానుకోవాలి.
- మంత్రి శ్రీ రంగనాథరాజు
Read Also: పేదల కోసం ఖర్చుకు వెనుకాడని మంచి మనస్సు జగన్‌ది