మనబడి పుస్తకం ఆవిష్కరణ
14 Nov, 2019 12:31 IST
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ కరదీపిక, మన బడి పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా దాతలకు సంబంధించి మన బడి బ్రోచర్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. మనబడి పుస్తకంలో పాఠశాలల అభివృద్ధి, తల్లిదండ్రుల కరదీపికలో ఆ కమిటీలు చేయాల్సిన విషయాలను పొందుపరిచారు.