మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకన
4 Dec, 2019 15:46 IST
గుంటూరు: పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా అని ప్రశ్నించారు. మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకనో అర్థమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు.