చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు

7 Nov, 2019 17:54 IST

చిత్తూరు:  చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలే అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పోలీసులతో మద్యం అమ్మిస్తున్నామని చెప్పటం సిగ్గు చేటని మండిపడ్డారు. కల్తీ మద్యం సరఫరాకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: అసెంబ్లీ కమిటీల నియామక ఉత్తర్వులు జారీ