ఇసుక పాలసీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
23 Oct, 2019 11:57 IST

అమరావతి: రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇసుక సరఫరాపై మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: బాబూ..కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి