‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
12 Nov, 2019 12:33 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నవరత్నాల అమలు తీరును సీఎం వైయస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.