సీఎం వైయస్‌ జగన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

10 Nov, 2019 19:44 IST

 
 అమరావతి : మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. మిలాద్‌–ఉన్‌–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు. 

Read Also: అబుల్ కలాం ఆజాద్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం