కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
25 Nov, 2019 13:57 IST
తాడేపల్లి: అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం ముందడుగు వేసింది.అవినీతిపై ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ 14400ను అందుబాటులోకి తెచ్చారు.