సీఎం వైయస్ జగన్‌కు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ
18 Oct, 2019 12:14 IST

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. చంద్రబాబు సర్కార్ జారీ చేసిన బలవంతపు భూ సేకరణ జీవో రద్దు చేయాలని కోరారు. మంగళగిరిలో రాజధాని భవిష్యత్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.