ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు
21 Nov, 2019 11:49 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తానని శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Also: వైయస్‌ఆర్ వారధిని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్