టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు
10 Dec, 2019 09:53 IST
అసెంబ్లీ: మహిళల భద్రతపై చర్చకు మహిళా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు వినలేదని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.