జన్మదిన శుభాకాంక్షలు అమ్మ

వైయ‌స్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయ‌స్ జగన్ 

తూర్పు గోదావ‌రి జిల్లా: ఈరోజు తన తల్లి వైయ‌స్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వైయ‌స్ జగన్ తన తల్లితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, “హ్యాపీ బర్త్ డే అమ్మ” అని ట్వీట్ చేశారు. 

Back to Top