సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) 2021 – 22 వార్షిక నివేదికను అందజేసిన హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత.
2 May, 2022 14:24 IST