జగనన్న విద్యాదీవెన పథకం కింద జనవరి – మార్చి 2022 త్రైమాసికానికి సంబంధించి 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను తిరుపతి వేదికగా జమ చేసిన సీఎం వైయస్ జగన్
17 May, 2022 13:45 IST