వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశం ప్రారంభం
7 Jun, 2019 10:30 IST
అమరావతి: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశం ప్రారంభమయింది. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపు వైయస్ జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో శాసనసభ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.