ప్రధానితో సీఎం వైయస్ జగన్ సమావేశం ఫలప్రదం
28 Dec, 2022 15:57 IST
న్యూఢిల్లీ: ప్రధానితో సీఎం వైయస్ జగన్ సమావేశం ఫలప్రదంగా జరిగిందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్ కేంద్రం దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.