సీఎం వైయస్ జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు
17 Jun, 2021 19:17 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మండపేట వైయస్‌ఆర్ సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. త్రిమూర్తులు వెంట ఆయన కుమారుడు తోట ఫృద్వీరాజ్ ఉన్నారు.