వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు
19 Mar, 2019 16:01 IST
కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.అవనిగడ్డలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.