విశాఖ అభివృద్ధి ఓర్వలేక టీడీపీ దుష్ర్పచారం
26 Sep, 2019 12:31 IST
విశాఖ: నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రానున్న కాలంలో విశాఖలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు.వంద రోజుల్లో సీఎం వైయస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.