ఈవీఎంలు ఎలా మాయం అవుతాయి
24 May, 2019 14:46 IST
విశాఖ: ఈవీఎంలు ఎలా మాయం అవుతాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. టీడీపీ అభ్యర్థితో అధికారులు కుమ్మక్కవడంతో ఈవీఎంలు మాయమయ్యాయని మండిపడ్డారు.