స్థానిక సంస్థల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం
తాడేపల్లే: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో రాష్ట్రంలో అధిక స్థానాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శ్రీకాకుళం: 667 ఎంపీటీసీ స్థానాలకు గాను 48 చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 3 చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
విశాఖ: 39 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక చోట వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
తూర్పు గోదావరి : 1088 ఎంపీటీసీ స్థానాలను గాను 40 చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
పశ్చిమ గోదావరి: ఏలూరు రూరల్ జెడ్పీటీసీ అబ్యర్థి సరస్వతి ఏకగ్రీవం
కృష్ణా జిల్లా: 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను రెండు చోట్ల ఏకగ్రీవం
గుంటూరు జిల్లా: 54 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 8 చోట్ల ఏకగ్రీవం
ప్రకాశం జిల్లా: 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 11 చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
నెల్లూరు: 46 జెడ్పీటీసీ గాను వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం
చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 15 చోట్ల ఏకగ్రీవం..858 ఎంపీటీసీ స్థానాలకు గాను 225 చోట్ల ఏకగ్రీవం
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 95 ఎంపీటీసీ స్థానాలకు గాను 86 చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
వైయస్‌ఆర్ జిల్లా: 50 జెడ్పీటీసీ గాను 35 చోట్ల , 805 ఎంపీటీసీ 150 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 41 చోట్ల ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.