వైయస్ఆర్ టీఏ డైరీ ఆవిష్కరణ
13 Feb, 2025 18:31 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ టీఏ డైరీ 2025ను వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, AP YSR TA అధ్యక్షుడు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డి పాటుగా YSR TA 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ YSR TA డైరీ ని ఆవిష్కరించిన అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.