అల్లా దీవెనలు  మెండుగా ఉండాలి

1 Mar, 2025 20:06 IST

తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు  మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.