మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైయస్ జగన్
11 Sep, 2024 12:30 IST
గుంటూరు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించారు. గుంటూరు సబ్‌జైలుకు వెళ్లిన వైయస్ జగన్..అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు. నందిగం సురేష్‌కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా కల్పించారు.