మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి

11 May, 2025 10:43 IST

తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు.