ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

21 Oct, 2019 13:03 IST

 

ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జననేతకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

Read Also: పోలీసు అమరులను స్మరించుకోవడం మన కర్తవ్యం