నేడు వైయస్ జగన్ నామినేషన్
22 Mar, 2019 10:49 IST
పులివెందుల : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మ.1.49గంటలకు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం10 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు చేరుకుంటారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.