నాకు మీ ఆశీస్సులు కావాలి

9 Apr, 2019 18:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశీస్సులు కావాలని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. నాకు మీ ఆశీస్సులు కావాలి. రేపటి భవిష్యత్తు కోసం మీరంతా ఆలోంచించి ఓటు వేస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు.