బాబుకు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్

20 Apr, 2019 10:57 IST

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన  ట్వీట్‌ చేశారు.