నూత‌న వ‌ధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

29 May, 2025 21:22 IST

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్‌లను ఆశీర్వ‌దించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.