గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్, బ్రహ్మానందం ఆత్మీయ పలకరింపు
20 Feb, 2026 11:28 IST
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా పలకరించుకున్నారు. బ్రహ్మానందంను వైయస్ జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి కలయిక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.