సీఎం వైయస్ జగన్‌ను కలిసిన నిక్ వుజిసిక్
1 Feb, 2023 17:09 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు విప్లవాత్మక సంస్కరణలు తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్‌తో నిక్ వుజిసిక్ చర్చించారు.