ముఖ్యమంత్రిని కలిసిన ప.గో జిల్లా కలెక్టర్
27 Jan, 2022 16:09 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా వి.ప్రసన్న వెంకటేష్ ఇటీవల నియమితులయ్యారు.