వాణిజ్య పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
14 Sep, 2019 10:28 IST
అమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి పార్లమెంట్‌లో సముచిత స్థానం దక్కింది. వాణిజ్య పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.