సీఎం వైయస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు
23 Apr, 2021 08:02 IST
న్యూఢిల్లి: అడిగిన వెంటనే నాగపూర్‌కు వారం రోజుల్లో 300 వెంటిలేటర్లు సరఫరా చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నితిన్ గడ్కరీ ఫోన్ చేసి సీఎం వైయస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.