సీఎం వైయస్ జగన్‌ను కలిసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
7 Jul, 2023 18:33 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి సత్కరించారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వి. బాలశౌరి పాల్గొన్నారు.