సీఎం వైయస్ జగన్‌తో టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు భేటీ
24 Feb, 2023 17:56 IST
తాడేపల్లి: ముఖ్మమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు మర్యాదపూర్వకంగా కలిశారు.