ట్రిపుల్ ఐటీ కాలేజీ డిజిటల్ క్లాస్‌లను ప్రారంభించిన సీఎం
6 Sep, 2019 15:06 IST
శ్రీకాకుళం: ఎస్.ఎం.పురంలో ట్రిపుల్ ఐటీలో తరగతి గదులను, హాస్టల్ బ్లాన్‌లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లను, హాస్టల్ బ్లాక్‌ను సీఎం పరిశీలించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.