తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
2 Jun, 2025 13:52 IST
తాడేపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.