సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన జస్టిస్‌ శివశంకర్‌రావు

14 Sep, 2019 10:37 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జస్టిస్‌ శివశంకర్‌రావు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ బాధ్యతలను ప్రభుత్వం జస్టిస్‌ శివశంకర్‌రావుకు ఇటీవల అప్పగించిన సంగతి విధితమే.