సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన ఎస్‌బీఐ ఎండీ

16 Sep, 2019 20:09 IST


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జిత్‌ బసు కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో అర్జిత్‌ సీఎం వైయస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.