వైయస్ జగన్ చిత్తశుద్ధి గల నేత
26 Mar, 2019 12:10 IST
విజయవాడ: దళిత, బహుజనుల సంక్షేమంపై వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని సమతా సైనిక్ దళ్ సభ్యులు తెలిపారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమతా సైనిక్‌దళ్ మద్దతు తెలిపింది. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళితు,బహుజనులకు రక్షణలేని పరిస్థితి కల్పించారన్నారు. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలుస్తామన్నారు.