ఆరోగ్యశ్రీ పథకం బ్రోచర్ విడుదల
13 Sep, 2023 14:23 IST
తాడేపల్లి: డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్ ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.