కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
27 Mar, 2020 12:21 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది. అదే విధంగా బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించనుంది. సామాజిక దూరం పాటిస్తూ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.